Jyotika : ఇన్ని సంవత్సరాలకి మరల హిందీ చిత్రంలో నటించిన జ్యోతిక..

తెలుగు తమిళం లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది మాత్రం హిందీ సినిమాతో.. తర్వాత మరల ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఒక సినిమా చేసింది