అప్పుడు అమ్మ.. ఇప్పుడు భర్త.. ఆసక్తికరమైన కామెంట్లు చేసిన కాజల్ అగర్వాల్

ఎంట్రీ తర్వాత స్పీడ్ పెంచింది చందమామ కాజల్ అగర్వాల్. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారింది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.