Sign In

బింబిసార సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్

ఈ కార్య‌క్ర‌మంలో హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, దిల్‌రాజు, ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌, సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటా కె.నాయుడు, ఈస్ట్ గోదావ‌రి డిస్ట్రిబ్యూట‌ర్ శివ‌రాం, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్‌.వి.ఆర్, నెల్లూరు డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి, గుంటూరు డిస్ట్రిబ్యూట‌ర్ ఎ.ఎం.ఆర్‌, బేబి శ్రీదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.