Sign In

Kalyan Ram's Bimbisara to not stream on OTT till this date?

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొదటిరోజు రూ. 6.3 కోట్లు షేర్, రూ. 9.3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీకెండ్ కూడా సాలిడ్ కలెక్షన్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. ఇందులో కల్యాణ్‌ తన నటనలో విశ్వరూపం చూపించాడంటున్నారు నందమూరి ఫ్యాన్స్‌.