Sign In

Kalyanam Kamaneeyam trailer: సంక్రాంతికి పెళ్లి కాన్సెప్ట్ తో వస్తున్న సంతోష్ శోభన్ మరియు ప్రియ భవాని శంకర్

సంక్రాంతి అంటేనే ఒక పండుగ... మరి అలాంటి పండుగ సమయంలో ఒక చక్కని ఎమోషనల్ డ్రామా తో మన ముందుకు వస్తోంది కళ్యాణం కమనీయం. జనవరి 14న విడుదల కానున్న ను అనిల్ కుమార్ డైరెక్ట్ చేయగా యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మించడం జరిగింది.