Sign In

Bedurulanka 2012 First look : ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఆకట్టుకుంటున్న కార్తికేయ 'బెదురులంక 2012' సినిమా

తెలుగులో మొదటి సినిమా నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకున్న హీరోల్లో కార్తికేయ ఒకరు. హీరో గానే కాకుండా పలు సినిమాల్లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు ఈ నటుడు. అయితే ఇప్పుడు మరోసారి కొత్త సినిమాతో మనం ముందుకు వచ్చారు..