Sign In

ఆహా లో ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కిరోసిన్!!

 ధృవ హీరో గా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ను బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మించారు. నిర్మాణ విలువలు ఎంతో గ్రాండ్ గా ఉన్నాయి. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్ లతోనే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెండితెరపై మంచి గుర్తింపు అందుకున్న ఈ సినిమా ఓటీటీ లో కూడా అదే విధమైన గుర్తింపు అందుకోవడం విశేషం.