KGF 3: Hombale Films announces next part of Yash’s super hit movie (watch video)

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌2 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే కేజీఎఫ్‌3 కూడా తెరకెక్కనున్నట్టు కేజీఎఫ్‌2 సినిమా చివరిలోనే దర్శకుడు హింట్ ఇచ్చారు.