కేజీయఫ్‌2: యశ్‌ నటించిన సూపర్‌‌ హిట్ సినిమా రికార్డుల గురించి తెలిస్తే తప్పక షాకవుతారు

కేజీఎఫ్, కేజీఎఫ్‌2 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్‌2 సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ సినిమా కొల్లగొట్టిన రికార్డులను ఒకసారి చూసేద్దాం.