Sign In

Krithi Shetty : అంత చిన్న విషయం కోసం అంత పెద్ద ఆఫర్ వదులుకున్న కృతి శెట్టి…

బేబమ్మగా మనందరికీ గుర్తుండిపోయిన కృతి శెట్టి ప్రస్తుతానికి తెలుగులో వరస ఫ్లాపులతో సతమతమవుతోంది.. కానీ ఇలాంటి టైం లో కూడా ఒక చిన్న రీసన్ వల్ల పెద్ద ఆఫర్ వదులుకునిందంట ఈ హీరోయిన్..