ఈవారం ఓటిటిలో ప్రేక్షకులను అల్లరించటానికి సిద్ధంగా ఉన్న మలయాళం సినిమాలు

ప్రస్తుతం మలయాళం లో వరసపెత్తి హిట్లు కోరుతున్న హీరో పృథ్వీరాజ్. మంచి మంచి సినిమాలు తీస్తూ మలయాళీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు ఈ హీరో. ఇక ఈ నటుడు నుంచి ఇటీవల వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కడువ'.