Sign In

తన గర్ల్ ఫ్రెండ్ గురించి నోరు విప్పిన విజయ్ దేవరకొండ

అసలు విషయానికి వస్తే ఎప్పటి నుంచో విజయ్‌- రష్మిక రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు రావడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ విషయంపై విజయ దేవరకొండ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు గాను ఇచ్చిన రిప్లైతో ఆ రూమర్ కి ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు చాలామంది.