Sign In

SSMB28: అదిరిపోయే లుక్స్ తో మహేష్ బాబు. షూటింగ్ మొదలు. మీరే చూడండి.

నిర్మాతలు సెట్ లో నుంచి వర్కింగ్ స్టిల్ విడుదల చేసారు. అందులో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు సెట్స్‌పై తమ తదుపరి షాట్ గురించి చర్చ లో ఉన్న విషయం కనిపిస్తోంది. మోస్ట్ హ్యాపెనింగ్ నటి పూజా హెగ్డే మహేష్ బాబు సరసన కథానాయిక. ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు ఆమె. మహర్షి సినిమాలో కూడా ఆమె ఆయనతో నటించడం జరిగింది. ఈ హిట్ పెయిర్ ను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఆడియన్స్ చాలా ఆనందంగా ఉన్నారు.