Sign In

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు & త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ చిత్రం 28 ఏప్రిల్, 2023 లో విడుదల

ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడు తుండగా, మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్ ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త అభిమానుల లో ఆనందోత్సాహాలు కలిగించింది. అదే చిత్రం విడుదల తేదీ.