రెస్టారంట్ ను మొదలుపెట్టనున్న మహేష్ బాబు?

మహేష్ బాబు ఎన్నో బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసడర్. అన్నిటికన్నా సంతూర్ యాడ్ బాగా గుర్తుంటుంది జనాలకు. అయితే, పెర్ఫ్యూమ్, నూనె, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, ఇలా ఒక్కటేంటి... చాలా వస్తువులకు ఆయన బ్రాండ్ అంబాసడర్.