Sign In

Mahesh Babu: మహేష్ బాబు ఫుడ్ హ్యాబిట్స్ మీకు తెలుసా???

మహేష్ బాబు అంత ఫిట్ గా హెల్ది గా ఉండటానికి చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఆయన చాలా హెల్త్ కాన్షియస్ అన్న సంగతి అందరికి తెలీదు. అయితే మహేష్ ఏం చెప్పారో మీరేయ్ చూడండి.