Sign In

సలార్ రిలీజ్ డేట్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన చిత్ర బృందం.. సెంటిమెంట్ తో ఖంగారు పడుతున్న ప్రభాస్

యాక్షన్ ఎంటర్టైర్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు మరియు మధు గురుస్వామి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి రవి బస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు విజయ్ కిరగందుర్.