మెగా ప్రిన్సెస్‌కు అదిరిపోయే గిఫ్ట్ పంపించిన జూనియర్ ఎన్టీఆర్... విభేదాల వార్తలకు చెక్ పడినట్టేనా?

చరణ్, తారక్ మధ్య మంచి రిలేషనే ఉంది. అయితే, ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ నుంచి అది మరింత బలపడింది. సినిమా సక్సెస్ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు పలు వార్తలు వచ్చాయి.