Sign In

ఏప్రిల్ 14న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'

రిలీజ్ డే 'శుక్రవారం' అంబేద్కర్ జయంతి పబ్లిక్ హాలీడే. దాని తర్వాత వీకెండ్ సెలవులు వస్తాయి. అంటే బాక్సాఫీస్‌ వద్ద మూడు రోజుల పాటు మెగా ర్యాంపేజ్‌ ఖాయం. రేపు(ఆగస్టు22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా  'భోళా శంకర్' బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటన చేశారు.