Sign In

Waltair Veeraya: డైరెక్టర్ బాబీకి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

వాల్తేరు వీరయ్య లాంటి అద్భుతమైన హిట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవికి అందించినందుకు బాబీకి ఏమిచ్చినా తక్కువే. అయితే ప్రస్తుతం ఊహించిన రీతి కన్నా కూడా ఎక్కువగా కలెక్షన్లను సంపాదిస్తూ థియేటర్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా మరో వారం పాటు నడిచే అవకాశాలు ఉన్నాయి.