ఈసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి చిరంజీవి రెడీ అవుతున్నారని తెలుసా..

ప్రస్తుతం భోళాశంకర్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ మూవీ వేదలమ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది.