షాక్ ఇచ్చిన "ఆది పురుష్".. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలానే బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటే "ఆది పురుష్". బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి భారీగా పెరుగుతూ వస్తున్నాయి.