మిషన్ తషాఫీ సిరీస్‌లో తిరువీర్.. అధికారికంగా అనౌన్స్ చేసిన మేకర్స్

తిరువీర్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న న‌టిస్తున్నారంటూ మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. తిరువీర్ త‌న పాత్ర‌కు న్యాయం చేస్తారని, అనుకున్న దానికంటే మంచి ఔట్ పుట్ వచ్చేందుకు తిరువీర్ నటన ఉపయోగపడుతుందని భావిస్తోంది యూనిట్.