Sign In

సౌత్‌పై కన్నేసిన ‘సీత’!.. గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న మృణాల్ ఠాకూర్

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ సినిమా సీతారామం. ఈ సినిమాలో సీత క్యారెక్టర్‌‌లో నటించిన మృణాల్ ఠాకూర్.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు