ఆయన కోసమే ఆస్కార్ అవార్డు రావాలని కోరుకున్నానంటూ సంచలన కామెంట్లు చేసిన కీరవాణి

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ పాటకు సంగీతం అందించిన కీరవాణి, లిరిక్స్ రాసిన చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు.