Sign In

Naga Babu : మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి నోరు విప్పిన నాగబాబు…

ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా అభిమానులు మరియు అల్లు అభిమానులు విరిగిపోయిన కొట్టుకుంటున్న విషయం తెలిసిందే…మరి అల్లు మరియు మెగా ఫ్యామిలీల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో ఈ మధ్య నాగబాబు తెలియజేశారు…