Sign In

Naga Chaitanya Dootha webseries: ఇంతకుముందు ఎప్పుడూ చేయని ఒక ఇంట్రెస్టింగ్ పాత్రను పోషిస్తున్న నాగచైతన్య

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఇంతకుముందు కూడా విక్రమ్ తో కలిసి రెండు ప్రాజెక్టులకు పని చేశాడు చైతన్య. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు ఈ యువ హీరో.