ఎక్కడా రాజీపడకుండా, చాలా కసితో చేసిన సినిమా 'ది ఘోస్ట్':  నాగార్జున

సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. ది ఘోస్ట్ నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాలో నాకు కింగ్ నాగార్జున గారితో యాక్షన్ చేసే అవకాశం వచ్చింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో చేయడం అనందంగా వుంది. నన్ను ఇలాంటి యాక్షన్ రోల్ లో ప్రేక్షకులు ఇప్పటివరకూ చూడలేదు. అక్టోబర్ 5న ది ఘోస్ట్ ని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేస్తాని కోరుకుంటున్నాను. సునీల్ నారంగ్,  జాన్వి, అదిత్ మరార్ ఈ వేడుకలో పాల్గొన్నారు.