నాగార్జున నటించిన 'ది ఘోస్ట్'కు U/A; అక్టోబర్ 5 న రిలీజ్ కు సిద్ధం

ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 25) కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరిగింది. ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి  ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరయ్యారు. చాలా కాలం తర్వాత స్టార్ తండ్రీ కొడుకులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగే.