Sign In

Nani 30: చిరంజీవి చేతుల మీదుగా నాని 30 వ సినిమా ప్రారంభం

ఎంతోమంది నిర్మాతలు మరియు డైరెక్టర్ల చేతుల మీదుగా ఈ సినిమా ఈరోజు ఘన ప్రారంభం అందుకుంది. సీతారామన్ హీరోయిన్ మృనాల్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషిస్తుంది.