Sign In

హిట్ 2 విడుదల తేదీని తెలియచేసిన నాని

హిట్ సినిమాను శైలేష్ కొల‌ను సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించి డైరెక్ట‌ర్‌గా త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. అలాగే హిందీలోనూ హిట్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేసి అక్క‌డ కూడా హిట్ సాధించారు. ఇప్పుడు హిట్ ఫ్రాంఛైజీగా హిట్ 2 సినిమాను పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాగా, మరిన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించారు.