Sign In

Dasara : నేను నరకం చూశా.. సినిమా అయ్యాక కూడా సంఘటన గుర్తుకు వచ్చినప్పుడు భయపడేవాడిని : నాని

ఈ మధ్య నాని చాలా భయపడిన ఒక సంఘటన గురించి ఇంటర్వ్యూలో తెలియజేశారు.. ఆ మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.