Sign In

Balakrishna : ఒక సినిమాలో రెండు బాలకృష్ణలా? పేర్లు ఏంటో తెలుసా

ప్రస్తుతం బాలకృష్ణకి సూపర్ టైమ్ రన్ అవుతోంది. అటు సిల్వర్ స్క్రీన్ ని ఇటు బుల్లితెరని తన ప్రసన్స్ తో ఉర్రూతలూగిస్తున్నారు మన బాలయ్య…అయితే ఇప్పుడు మరో ప్లాన్ వేశారు మన నందమూరి హీరో…