Sign In

“నేను మీకు బాగా కావాల్సినవాడిని”..ఈ సినిమా నా గురించి కాదు: హీరో కిరణ్ అబ్బవరం

 గీతా ఆర్ట్స్ లో "వినరో విష్ణు భాగ్యం", మైత్రి మూవీ మేకర్స్ లో  "మీటర్ " ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొన్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40% షూటింగ్ అయ్యింది.ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు కిరణ్