ఆ సబ్జెక్ట్ వల్ల జాన్వి కపూర్ ని విపరీతంగా ట్రోల్ల్ చేస్తున్న నెటిజన్స్ ….

హిట్లు, ఫ్లాపులు అనే తేడా లేకుండా ప్రస్తుతం హిందీలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న జాన్వి త్వరలోనే తెలుగు తెరకి కూడా పరిచయం కాబోతోంది అని వినికిడి. కానీ ఆ సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు.