Sign In

ఇప్పటి వరకు అలంటి క్యారెక్టర్ నా వరకు రాలేదు: కృతి

"నిజ జీవితానికి చాలా దగ్గరగా వున్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఫోన్ చేసి ''నన్ను నేను స్క్రీన్ పై చూసుకున్నట్లువుంది'' అని చెపుతుంటే చాలా ఆనందంగా వుంది. ఒక నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. ఇంత మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం," అన్నారు కృతి.