Sign In

Venkatesh Birthday : థియేటర్ లో విడుదల కానున్న ఊర మాస్ OTT సినిమా; సన్నాహాలు చేస్తున్న సురేష్ బాబు

థియేటర్ లో విడుదల కావాల్సిన వెంకటేష్ సినిమా లాక్ డౌన్ వాళ్ళ OTT లో విడుదలయ్యింది. అయితే వెంకటేష్ పుట్టినరోజు దగ్గర పడటంతో ఆ సినిమాతో థియేటర్ లో విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఫాన్స్ మరియు ఆడియన్స్ సూపర్ హ్యాపీ !