ఆగస్ట్ 13న  యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ల ‘కార్తికేయ 2’

చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..ఈ సినిమా చిన్న పిల్లలు నుండి పెద్దల వరకు చూసే సినిమా ఇది. ఈ నెల 13 న వస్తున్న ఈ "కార్తికేయ 2" అడ్వెంచర్ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.