కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ సినిమా కథ అదేనా? దీని కోసమే డైరెక్టర్ అంత సమయం తీసుకున్నారా

జనతా గ్యారేజీ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్–కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా NTR30. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ విడుదలై సంవత్సరం దాటిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు జూనియర్ ఎన్టీఆర్.