ఘనంగా పూజ జరుపుకున్న ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మరియు కొరటాల శివ సినిమా

పూజ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మరియు మిగతా సెలెబ్రిటీలు.