Janhvi Kapoor: ఫైనల్ గా ఎన్టీఆర్ 30 నుంచి జాన్వి కపూర్ పోస్టర్ విడుదల…అచ్చ తెలుగు అమ్మాయిల ఆకట్టుకుంటున్న జాన్వి

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తెలుగు ఎంట్రీ ఫైనల్ గా ఖరారు అయిపోయింది..