Saif Ali Khan in NTR30: జూనియర్ ఎన్టీఆర్ తో తలపడనున్న సైఫ్ అలీ ఖాన్

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సైఫ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు ఈ బాలీవుడ్ సీనియర్ నటుడు.