Sign In

తాప్సి పుట్టినరోజు: తాను అద్భుతంగా నటించిన అయిదు సినిమాలు

బాలీవుడ్ లో ఒకే సంవత్సరం తాప్సీ నటించిన 5 సినిమాలు దాదాపు 360 కోట్లు వసూలు చేసాయి అంతే అక్కడ ఈమె సినిమాలకున్న విలువ ఎంతో అర్థమైపోతుంది.