ఆస్కార్‌‌ అవార్డు అందుకున్న చంద్రబోస్‌ను సన్మానించిన తెలుగు అసోసియేషన్

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. తెలుగు పాటకు దక్కిన గౌరవం ఇది అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు పాటకు లిరిక్స్ రాసిన చంద్రబోస్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.