ఆస్కార్‌‌ వేదికపై ‘నాటు నాటు’!.. డ్యాన్స్ చేయనున్న లారెన్ గొట్లెబ్

మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మొదలుకాబోతోంది. ఈసారి అవార్డుల కార్యక్రమం కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం.. ఆస్కార్ బరిలో ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా నిలవడమే.