RRR : త్రిబుల్ ఆర్ లో ముందుగా అనుకున్న హీరోయిన్స్ ఎవరు ?? తర్వాత వచ్చిన వారెవరు ?? ఇంట్రెస్టింగ్ స్టోరీ!

ఆస్కారికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది.. ఈ నేపథ్యంలో త్రిబుల్ ఆర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..