భారతీయ వస్త్రధారణలో రెడ్‌ కార్పెట్‌పై తారక్.. ‘కొమురం భీమ్‌’ను గుర్తుచేసేలా ఎన్టీఆర్‌‌ కాస్ట్యూమ్స్‌

ఆస్కార్ వేదికపై భారతీయతను, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా కాస్ట్యూమ్స్‌ ధరించి రెడ్‌ కార్పెట్‌పై జూనియర్ ఎన్టీఆర్ నడవనున్నారు. రెడ్‌ కార్పెట్‌పై నడిచే సమయంలో గుండెల్లో దేశాన్ని మోస్తున్నట్టేనని తారక్‌ పదే పదే చెబుతున్నారు