Sign In

సురేష్ బాబు కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ఫార్మ్స్.. డైరెక్ట్ గా థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజ్..

అంతేకాకుండా "మత్తు వదలరా", "తెల్లవారితే గురువారం" వంటి మంచి హిట్ సినిమాలలో కనిపించిన శ్రీ సింహ కోడూరి కూడా తాజాగా ఇప్పుడు "దొంగలున్నారు జాగ్రత్త" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సతీష్ త్రిపుర దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సముతిరఖని కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.