పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు టైటిల్‌ అనౌన్స్ మెంట్ తేదీని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్