Sign In

Pawan Kalyan: కత్తి సాము చేస్తూ అదిరిపోయే లుక్స్ తో పవన్ కళ్యాణ్. మళ్లీ ఖుషి రేంజ్ లో సీన్ రిపీట్ అవుతుందా??

ఇక ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్టులు దర్శకుడు సుజిత్ మరియు హరీష్ శంకర్ తో తీయవలసి ఉంది. అయితే సుజిత్ తీయాల్సిన ప్రాజెక్టు యొక్క ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అయ్యి అందరి దగ్గర మంచి ప్రశంసలు పొందిన విషయం మనకు తెలిసింది.